Home » SC Seeking Investigation
కాంగ్రెస్ పార్టీతో సహా దేశంలో అనేక పార్టీలు ఇటీవల 2019 ఏప్రిల్, మే నెలల్లో జరిగిన ఎన్నికలపై అసంతృప్తిగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అనే అనుమానం అనేక పార్టీలు వ్యక్తం చేశాయి. లేటెస్ట్గా ఇదే లోక్సభ ఎన్నికల్లో చోటు చేసుకున