scammers trick

    Scammers వాడే ట్రిక్ ఇదే : UPI పేమెంట్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!

    January 14, 2020 / 11:12 AM IST

    అంతా డిజిటల్ మయం.. ప్రతిఒక్కరూ డిజిటల్ పేమెంట్స్ చేస్తుండటంతో ట్రాన్సాక్షన్స్ చాలా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు బ్యాంకులకు వెళ్లి క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండేది.. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే చేతులో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఈజ

10TV Telugu News