Scarce flights

    Indian Students : కరోనా ఎఫెక్ట్.. భారత విద్యార్థులకు తప్పని తిప్పలు

    July 17, 2021 / 07:02 AM IST

    కరోనా వైరస్ విజృంభణ విదేశీ విద్యపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అమెరికాకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలనే వారికి నిరాశ కలిగిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో అమెరికా యూనివర్సీల్లో కొత్తగా అడ్మిషన్ పొందిన వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

10TV Telugu News