scares

    Cute video: తల్లినే హడలెత్తించిన తెల్ల పులికూన..

    December 5, 2022 / 03:09 PM IST

    వార్నీ ఈ పులికూన చూడండీ ఎంత ముద్దుంగా ఉందో. వెండిలా మెరిసిపోతూ భలే ముద్దుగా ఉంది. ఇంత బుజ్జిగా ఉండే ఈ పులికూన తన తల్లినే భయపెట్టేసింది. తన చిన్నిబిడ్డ చేసిన పనికి తల్లి పులి ఎగిరిపడింది. తల్లి భయానికి పాపం ఆ పులికూన కూడా బిత్తరపోయింది.ఈ చిన్న�

10TV Telugu News