Home » SCCL
రామగుండంలోని మూడు రీజియన్ల పరిధిలో 12 వేల 824 ఓటర్లుండగా... బెల్లంపల్లి రీజియన్ పరిధిలో 14 వేల 960 మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెండు రీజియన్ల పరిధిలోనే 27 వేల 784 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఎస్ఆర్పీ త్రి ఇంక్లైన్ గనిలో జరిగిన ప్రమాదంలో నలుగురి కార్మికుల మృతి చెందడంపై సింగరేణి యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభంపై వస్తున్న వార్థలు అర్ధరహితమని మంత్రి జగదీశ్ రెడ్డి కొట్టిపారేశారు. రాష్ట్రంలో నిమిషం కూడా పవర్ కట్ కాదన్నారు.
సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఆ లాభాల్లో కొంత వాటాను కార్మికులకు ఇస్తున్నారు.