Home » Scene Reconstruction
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నిందితుల్ని ప్రత్యేక వాహనంలో బయటకు తీసుకొచ్చిన పోలీసులు.. అమ్నేసియా పబ్ మీదుగా పెద్దమ్మ గుడి దగ్గరకు తరలించారు. ఆ రోజు అక్కడ ఏం జరిగిందో తెలుసుకున్నారు.
నాలుగు రోజులపాటు సాదుద్దీన్ మాలిక్‌ను విచారిస్తారు. చంచల్‌గూడ జైలు నుంచి నిందితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తాంచారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలిస్తారు. తర్వాత సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తారు.
YS Vivekananda Reddy Case :Scene Reconstruction
ఖమ్మం లేబర్ అసిస్టెంట్ కమిషనర్ హత్యకేసులో పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... రాంపూర్ అడవుల్లోని ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు.