Home » school lessons
పశ్చిమ బెంగాల్ తమకు ఓటు వేసి అధికారం ఇస్తే భగవద్గీతను స్కూల్లో పాఠాలుగా చెప్పిస్తాం అంటూ బీజేపీ నేత సువేందు అధికారి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే స్కూల్ సిలబస్లో భగవద్గీతను చేరుస్తాం అంటూ చెప్పుకొచ్చారు.