Home » School Life movie trailer
పులివెందుల మహేష్ హీరోగా,దర్శకుడిగా చేస్తున్న సినిమా స్కూల్ లైఫ్. సావిత్రి, షన్ను హీరోయిన్స్ గా(School Life Trailer) నటిస్తున్న ఈ సినిమాను నైనిషా క్రియేషన్స్ బ్యానర్‌పై గంగాభవని నిర్మిస్తున్నారు.