Home » School Uniform
2025-26 విద్యా సంవత్సరంలో 19.91లక్షల మంది విద్యార్థులకోసం యూనిఫామ్స్ ఆర్డర్ ఇచ్చింది ప్రభుత్వం.
వచ్చే ఏడాది జూన్ లో స్కూళ్లు తెరిచే నాటికి విద్యాకానుక కింద అన్ని రకాల వస్తువులూ విద్యార్థులకు అందించేలా చర్యలు తీసుకోవాలి. నాడు-నేడు కింద పనులు పూర్తి చేసుకున్న స్కూళ్లలో నెలకోసారి ఆడిట్ చేయాలి. సౌకర్యాలను పరిశీలించాలి.