-
Home » Schools Reopen From Sept 21
Schools Reopen From Sept 21
సోమవారం నుంచే స్కూళ్లు రీఓపెన్.. పిల్లలను క్లాసులకు పంపుతున్నారా? కోవిడ్ నిబంధనలు తప్పక తెలుసుకోండి!
September 19, 2020 / 07:34 PM IST
కరోనా పరిస్థితుల మధ్య దేశంలో స్కూళ్లు తెరుచుకోబోతున్నాయి.. సోమవారం (సెప్టెంబర్ 21) నుంచి రాష్ట్రాలవారీగా అన్ని స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్నాయి. Unlock 4లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలకు స్కూళ్లు తెరిచేందుకు అనుమతినిచ్చింద�