-
Home » Scientific way
Scientific way
Lady Fingers: బెండ అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన యాజమాన్యం
August 13, 2021 / 06:49 AM IST
బెండ పంట వేసుకునేందుకు అన్ని కాలాలు అనుకూలమే. తక్కువ నీటితో ఆరుతడిగా పండించుకునే పంటల్లో ఇదొకటి. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో రైతులు బెండను విత్తారు. నూటికి 90 శాతం మంది రైతులు హైబ్రిడ్ బెండ రకాలపై ఆధారపడుతున్నారు.