Home » Scientist rudolf weigl
అత్యంత పురాతన వైరస్ టైఫస్ కు వ్యాక్సిన్ కనిపెట్టిన ద గ్రేట్ సైంటిస్ట్ పోలాండ్కు చెందిన ‘రుడాల్ఫ్ వెయిగ్ల్’138వ పుట్టినరోజు సందర్భంగా గూగుల్ డూడుల్ ద్వారా నివాళి అర్పించింది.