-
Home » Scoring Lowest
Scoring Lowest
మార్కుల దానం: ఆన్సర్ పేపర్లో స్టూడెంట్ రిక్వెస్ట్.. టీచర్ ఫిదా!
February 29, 2020 / 06:07 AM IST
పరిక్షల్లో తోటి విద్యార్ధికి సాయం చెయ్యడం నేరం.. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇతరులకు సాహాయం చేయాలనే ఒక మంచి ఆలోచనను మాత్రం తప్పు పట్టలేం కదా? ఓ విద్యార్ధి పరీక్ష పేపర్ పై టీచర్ కు చేసిన విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్