Home » Scottish Island
ప్రకృతి ఒడిలో కొలువుతీరినట్లుండే ఒక అందాల ద్వీపం.. అందులో ఒక ఇల్లు.. పక్కనే ఒక లైట్ హౌస్.. చుట్టూ సముద్రం.. వాహ్ ఊహించుకోవటానికే ఎంత హాయిగా ఉందో కదా..మరి దాన్ని సొంతం చేసుకోవాలనుకునేవారికి సువర్ణ అవకాశం. అతితక్కువ ధరకే ఈ అందాల ద్వీపాన్ని సొంతం �