Home » Scottish player Alex Steele
ఓ పెద్దాయనకు క్రికెట్ అంటే పిచ్చి. ఎంత అంటే ఓ వైపు తీవ్ర అనారోగ్యం బాధిస్తుండగా, ఆక్సిజన్ సిలిండర్ లేకపోతే జీవించడం కష్టమైనా సరే ఆయన క్రికెట్ మ్యాచ్ చూడాలని అనుకోలేదు.. ఆడాలని అనుకున్నాడు.