Home » Scrub Typhus Virus
Scrub Typhus : స్క్రబ్ టైఫస్ వ్యాధి ఏపీలో కలకలం రేపుతోంది. రోజురోజుకు ఈ వ్యాధి భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మరణాలుసైతం గణనీయంగా పెరుగుతున్నాయి.