Home » scuffle broke
ఢిల్లీలోని కమలా నగర్ లో ఉన్న ఒక మొబైల్ షాపులోకి వచ్చిన కస్టమర్లు.. ముందు అక్కడ పని చేస్తున్న వర్కర్లతో గొడవ పడ్డారు. మాటా మాటా పెరిగి వర్కర్లను విపరీతంగా కొట్టారు. ఒక వ్యక్తి చొక్కా తీసి మరీ కొట్టడం వీడియోలో చూడొచ్చు.