Home » season 4 bigg boss
కరోనా కారణంగా తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 4 చాలా కాలంపాటు వాయిదా పడింది. అయితే అసలు ఉంటుందా? ఉండదా? అని బిగ్‌బాస్ ప్రేమికులు అనుమానిస్తుండగా.. ఎట్టకేలకు వారందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ.. స్టార్ మా బిగ్‌బాస్ 4కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసిం�