Home » seasons
తెలంగాణలో భానుడు మళ్లీ తన ప్రతాపం చూపిస్తున్నాడు. నాలుగు రోజులుగా వర్షాలతో కాస్త వేసవి తాపం నుంచి ఉపశమనం పొందిన ప్రజలకు మళ్లీ ఉక్కపోత మొదలైంది. మరోవైపు ఏప్రిల్ 25వ తేదీ గురువారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అది తుపానుగా మారనుందని వాతావరణశ�