Home » seat-belts
కారులో సీట్ బెల్టు పెట్టుకోకుంటే ఇకపై డ్రైవర్‌తోపాటు, ప్రయాణికులు కూడా చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సిందే. నవంబర్ 1 నుంచి ముంబై పరిధిలో తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని, లేకుంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
బాదుడే బాదుడు.. ట్రాఫిక్ ఉల్లంఘించినవారి జేబులు ఖాళీ అవుతున్నాయి. ట్రాఫిక్ కొత్త చట్టం సెప్టెంబర్ 1 (ఆదివారం) నుంచి అమల్లోకి వచ్చింది.