Seat Fight

    జడ్పీ పీఠం కోసం లాబీయింగ్ : పాలమూరులో గెలుపెవరిది

    April 19, 2019 / 02:36 PM IST

    స్థానిక సమరానికి సమయం దగ్గర పడడంతో పాల‌మూరు జిల్లా పరిషత్ పీఠం కోసం ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. జెడ్పీ సీటు కోసం అధికార పార్టీలోని చిన్నచిన్న లీడర్లంతా కీలక నేతలతో టచ్‌లోకి వెళ్లిపోయారు. సీటు కోసం లాబీయింగ్ మొదలుపెట్టారు. అధికారపా�

10TV Telugu News