Home » Seat-sharing Deal
సార్వత్రిక ఎన్నికలు ముందుకొస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు పోత్తులు, ఎత్తులు వేస్తూ రాజకీయాలను వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలో దక్షిణాదిలో బలమైన పార్టీగా ఉన్న డీఎంకే తమిళనాడులో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నిర్ణయాలు తీస�