seating capacity

    సినిమా హాళ్లకు 100శాతం కెపాసిటీతో అనుమతి

    January 31, 2021 / 10:38 AM IST

    Cinema Halls: మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ శనివారం కొత్త అనుమతులు ఇచ్చింది. ఫిబ్రవరి 1నుంచి 100శాతం కెపాసిటీతో థియేటర్లలోకి వెళ్లొచ్చని చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా థియేటర్లు, సినిమా హాళ్లకు ప్రత్యేక సూచనలు ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మ�

10TV Telugu News