Home » Seats From AP
రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఖాళీ అయ్యే 55 రాజ్యసభ సీట్లకు మార్చి 26వ తేదీన పోలింగ్ జరగబోతుంది. మొత్తం 17 రాష్ట్రాల్లో 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానుండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి 4సీట్లు, తెలంగాణ ను