Home » SEBI Approval
SIF Investment Funds : ఒకవేళ షేర్ మార్కెట్ పతనం రూ.10లక్షల లోపు ఉంటే.. మిగిలిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అప్పుడు సిఫ్ 25 శాతం డెట్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు.
ప్రముఖ భారత అతిపెద్ద డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫాం పేటీఎంలోకి స్టాక్ మార్కెట్ సర్వీసు వచ్చేస్తోంది. మ్యూట్ వల్ ఫండ్ ఇన్విస్ట్ మెంట్స్ సర్వీసును అందిస్తోన్న పేటీఎం మనీకి బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నుంచి సభ్యుత్వానికి ఆమోదం లభించింది.