Home » Second coronavirus wave
భారతదేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకీ లక్షల్లో కరోనా కేసులు నమోదువుతున్నాయి. వేలాది సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో గత ఏడాదిలో విజృంభించిన మొదటి కరోనా వేవ్ కంటే రెండో వేవ్ అత్యంత ప్రాణాంతకంగా మారింది.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ వచ్చినా అంత పెద్ద ప్రమాదమేమి ఉండదంటున్నారు వైద్య నిపుణులు.. రెండోసారి కరోనా వచ్చినా మొదట్లో ఉన్న ప్రభావం అంతగా ఉండక పోవచ్చు.. ప్రస్తుతం కరోనా కోసం చేస్తున్న కొత్త ట్రీట్ మెంట్లు, లోకల్ లాక్ డౌన్లతో సెకండ్ వేవ్ కరోనా వచ