Home » Second Wave of Coronavirus
కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వ మార్గదర్శకాలను ఆర్టీసీ అమల్లోకి తీసుకువచ్చింది. బస్సుల్లో గరిష్టంగా 50 శాతం మంది ప్రయాణికులనే అనుమతిస్తోంది. మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య చాలా వరకు తగ్గింది.
second wave of covid-19 : తెలంగాణ రాష్ట్రంలో కరోనా ‘సెకండ్ వేవ్’ మొదలైంది. కరోనా వైరస్ సెకండ్ వేవ్‌పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మొదటి దశలో కరోనాను నియంత్రించినట్లుగానే రెండో దశను అదే స్థాయిలో ఎదుర్కోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించి�