Home » Secret ceremony
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్.. వెస్ట్ మినిస్టర్ క్యారీ సైమండ్స్‌ను రహస్యంగా వివాహం చేసుకున్నారు. క్యారీ సైమండ్స్ బోరిస్ జాన్సన్ కంటే 23 సంవత్సరాలు చిన్నది. ఇరు కుటుంబాలు, స్నేహితుల సమక్షంలో నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది.