-
Home » Secret Science of Santa
Secret Science of Santa
క్రిస్మస్ తాత.. శాంటా క్లాజ్ వెనుక సీక్రెట్ సైన్స్ ఏంటి? ఏమైనా మ్యాజిక్ ఉందా?
December 25, 2020 / 01:52 PM IST
Secret Science of Santa : ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి మొదలైంది. క్రిస్మస్ అనగానే అందరికి గుర్తుచ్చేది శాంటా క్లాజ్.. అదేనండీ క్రిస్మస్ తాత.. ప్రత్యేకించి చిన్నపిల్లలకు క్రిస్మస్ తాత అంటే ఎంతో ఇష్టం.. క్రిస్మస్ రోజున ఇంటికి వచ్చి బోలెడన్నీ గిఫ్ట్లు �