Home » secret space weapon
దీన్ని అమెరికా నిశితంగా పరిశీలిస్తోంది. ఈ రహస్య 'కాస్మోస్ 2553' ఉపగ్రహాన్ని 2022 ఫిబ్రవరిలో రష్యాలోని ప్లెసెట్స్క్ కాస్మోడ్రోమ్ నుంచి కక్ష్యలోకి సోయుజ్-2 రాకెట్‌తో ప్రవేశపెట్టారు.