Home » Secretariat Examination
సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం బస్, రైల్వే స్టేషనలలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేస్తున్నట్లు పరీక్షల నిర్వాహణ కన్వీనర్, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ వెల్లడించారు. సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి సెప్టెంబర్ 01 �