Home » section 8
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈ మధ్య తెలివి బాగా ఎక్కువైపోతున్నట్టుంది. ఏ అంశం మీద ఫోకస్ పెట్టాలో తెలియక.. ఏదో ఒకటి పట్టుకొని రచ్చ చేసి.. ఆ తర్వాత డిఫెన్స్‌లో పడిపోతున్నారు. విభజన చట్టంలో సెక్షన్-8 అని ఒకటి ఉంటుంది. ఇది పొరుగు రాష్ట్ర ప్రజలు.. స్థాన
అందివచ్చిన అవకాశాలను కాలితో తన్నేయడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. అధికార పార్టీని టార్గెట్ చేసి సెక్షన్ 8 బుల్లెట్ తో కాలుద్దామని అనుకుంటే, గన్ పట్టుకోవడం చేతకాక తనను తానే షూట్ చేసుకున్నట్టుగా ఉంది వాళ్ల వ్యవహారం. సచివాలయం కూల్చివేతకు,