Home » Sector 69
ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు ఇష్టానురీతిగా పెట్టేస్తున్నారు. తాగి న్యూసెన్స్ చేస్తున్నారు మందుబాబులు. దీంతో స్థానికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గుడి, బడి ఉన్న ప్రాంతాల్లోనూ వైన్ షాపులు వచ్చేశాయి. కంప్లయింట్స్ ఇచ్చినా పట్ట�