Home » secunderabad cantonment board
కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఆస్తులు కోల్పోయేవారికి రక్షణ శాఖ నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించాల్సివుంటుందని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సహా దేశంలోని 57 కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను రద్దు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 30న జరగాల్సిన కంటోన్మెంట్ ఎన్నికలను రద్దు చేసింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో పలు పోస్టుల భర్తీ చేయనున్నారు. దీనికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అసిస్టెంట్ కంటోన్మెంట్ ప్లానర్-4, అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్), శానిటరీ ఇన్ స్పెక్టర్-1, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్-5