Home » Secunderabad Club
సికింద్రాబాద్ క్లబ్ ఘటనతో.. అధికారుల్లో కదలిక
సికింద్రాబాద్ క్లబ్ లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలోని సికింద్రాబాద్ క్లబ్ లో ఆదివారం తెల్లవారుఝామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుఝామున 3 గంటల సమయంలో క్లబ్ లో మంటలు చెలరేగాయి.