Home » Secunderabad Deccan Mall Demolition
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేతలో పెను ప్రమాదం తప్పింది. బిల్డింగ్ ను కూల్చేస్తున్న సమయంలో ఆరు అంతస్తులు ఒక్కసారిగా కుప్పకూలాయి. దట్టమైన పొగ చుట్టూ అలుముకుంది. ఆ సమయంలో అక్కడే ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు.(Decc
డెక్కన్ మాల్ కూల్చివేత పనులు వేగంగా కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణలో కూల్చివేత పనులు జరుగుతున్నాయి. కూల్చివేత పనులు నిన్న రాత్రి మొదలైనా.. ఇవాళ ఉదయం ఊపందుకున్నాయి. ఎలాంటి అడ్డంకులు లేకపోతే 5 నుంచి 6 రోజుల్లో బిల్డింగ్ మొత్త