Home » Secunderabad Parade Ground
సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
బీజేపీ బహిరంగ సభ కారణంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌కి 3 కిలోమీటర్ల పరిధిలోని అన్ని రోడ్లు/జంక్షన్లు విపరీతంగా రద్దీ ఉండే అవకాశం ఉంది. కావున ప్రజలు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.