-
Home » Secunderabad-Tirupati Vandebharat train
Secunderabad-Tirupati Vandebharat train
Vandebharat Train : ఏప్రిల్ 8న తిరుపతికి వందేభారత్ రైలు.. తెలుగు రాష్టాలకు రెండోది
March 26, 2023 / 09:25 AM IST
తెలుగు రాష్టాలకు రెండో వందేభారత్ రైలు రానుంది. ప్రస్తుతం తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి ఏపీలోని విశాఖపట్నానికి వందేభారత్ రైలు నడుస్తోంది. త్వరలోనే సికింద్రబాద్ - తిరుపతి మార్గంలో మరో రైలు రాబోతుంది.