Home » secunderabad to tirupati
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ చార్జీ 1,680 రూపాయలు,. కాగా, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3,080 రూపాయలు. వారానికి 6 రోజులు మాత్రమే సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైలు రాకపోకలు సాగిస్తుంది.
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి అత్యంత త్వరలోనే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను అందుబాటులోకి తీసుకురానుంది దక్షిణ మధ్య రైల్వే శాఖ.
మొదటి వందేభారత్ రైలు అందుబాటులోకి వచ్చిన నెల రోజులకే తెలుగు రాష్ట్రాలకు మరో రైలును అందించబోతుంది కేంద్రం. ఈ సారి సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఈ రైలు నడవనుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది తిరుపతి వెళ్తుంట�