secure group video calls

    Telegramలో ఇకపై సెక్యూర్ గ్రూపు వీడియో కాల్స్ చేసుకోవచ్చు

    April 25, 2020 / 06:05 AM IST

    ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌లో కొత్త సర్వీసు రాబోతోంది. భద్రతతో కూడిన గ్రూపు వీడియో కాలింగ్ ఫీచర్ ను కంపెనీ డెవలప్ చేస్తోంది. ఈ ఏడాది ఆఖరిలో సెక్యూర్ గ్రూపు వీడియో కాల్స్ సర్వీసును లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. �

10TV Telugu News