security again

    Breaking News : మళ్లీ లోకేష్ భద్రత తగ్గింపు

    February 6, 2020 / 12:50 PM IST

    మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు మరోసారి భద్రతను తగ్గించింది ఏపీ ప్రభుత్వం. మొత్తం 8 నెలల్లో లోకేష్ భద్రతను కుదించడం ఇది రెండోసారి అని చెప్పవచ్చు. Y ప్లస్ కేటగిరీ నుంచి X కేటగిరీకి మార్చింది. ఏపీలో అధికార

10TV Telugu News