-
Home » security guard give injection
security guard give injection
Security Guard : రోగికి ఇంజెక్షన్ ఇచ్చిన సెక్యూరిటీ గార్డు.. వైరల్ ఫోటో
September 10, 2021 / 04:20 PM IST
ఆసుపత్రికి వచ్చిన రోగికి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబందించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.