Home » security tender
ఇంద్రకీలాద్రిపై మరో వివాదం రాజుకుంది. సెక్యూరిటీ టెండర్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దుర్గగుడి సెక్యూరిటీ కోసం 3 సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ఇందులో ఎజైల్, మ్యాక్ కంపెనీలకు అర్హత ఉందని గుర్తించిన దుర్గగ�