Home » Sedition Act
వాదనలు పూర్తయిన 30 రోజుల్లోనే జడ్జీలు తీర్పు కూడా ఇవ్వాలన్నారు. నేరం ఆధారంగా శిక్షతో పాటు బాధితులకు న్యాయం కల్పించడమే ఈ కొత్త చట్టాల ఉద్దేశమని వెల్లడించారు. పాత చట్టాల సెక్షన్లు అన్నీ మారిపోతాయని చెప్పారు.
జైలులో ఉన్న వారు బెయిలు కోసం కోర్టుకు వెళ్లవచ్చని తెలిపింది. ఇక ముందు కేసులు రిజిస్టర్ చేస్తే సంబంధింత పార్టీలు కోర్టును అశ్రయించవచ్చని, వాటిని కోర్టును సాధ్యమైనంత త్వరగా డిస్పోజ్ చేయాలని ధర్మాసనం పేర్కొంది. సెక్షన్ 124(ఏ)లోని నిబంధనలను పున�