see shore

    Bapatla: బాపట్లలో విషాదం.. సముద్రంలో విద్యార్థులు గల్లంతు

    October 4, 2022 / 03:19 PM IST

    ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విహార యాత్ర కోసం సముద్ర తీరంలో ఈత కొట్టేందుకు వచ్చిన విద్యార్థులు గల్లంతయ్యారు. ఏడుగురు విద్యార్థులు గల్లంతు కాగా, ఒకరిని స్థానికులు రక్షించారు.

10TV Telugu News