Home » Seed Purification
Seed Purification : నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో, శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తన శుద్ధి వల్ల నేల ద్వారా వచ్చే పురుగులు , తెగుళ్ళ నుండి పంటను కాపాడుకోవచ్చు.
విత్తనం లోపల ఆశించిన శిలీంధ్ర బీజాలను నిర్మూలించడానికి విత్తనశుద్ధికి ఉపయోగించే వుందు, విత్తనం లోపలి భాగంలోకి చొచ్చుకొనిపోయి శిలీంధ్రాలు నిర్మూలించ బడుతాయి
అనంతరం నీడలో ఆరబెట్టాలి. ఆరిన వెంటనే ఆ దుంపలను విత్తుకోవాలి. శీలింద్రాలు మరియు పురుగుల బారి నుండి విత్తన శుద్ది చేయడం వల్ల రక్షణ కల్పించవచ్చు.