Home » Seeman
ఫిబ్రవరి 14న ఈరోడ్‌లో జరిగిన కార్యక్రమంలో సీమన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆయన మీద కంగల్ పోలీస్ స్టేషనులో కేసు నమోదు అయింది. ఈ విషయమై ఈరోడ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శశి మోహన్ మాట్లాడుతూ ‘‘ఈ ప్రసంగం అనంతరం ఫిబ్రవరి 22, 2023న సీమాన్‌పై కేసు నమోదు అయి�
తమిళ నటి విజయలక్ష్మిని కష్టాలు వీడటం లేదు. ఇప్పుడామె రోడ్డున పడ్డారు. అద్దె కట్టలేదని అర్థరాత్రి వేళ తనను ప్లాట్ నుంచి గెంటేశారని, తన సామాను నడిరోడ్డులో పడేశారని అంటూ కంటతడి పెట్టారు. చెన్నైలోని టీనగర్ హబీబుల్లా రోడ్డులోని ఓ సర్వీసు అపార్�