Home » Seerat Kapoor Photo shoot
హీరోయిన్ సీరత్ కపూర్ తాజాగా ఓ ఈవెంట్ కి ఇలా బుల్లిగౌనులో హాజరయి అందాలు ఆరబోసింది.
పలు తెలుగు సినిమాలతో మెప్పించిన ముంబై భామ సీరత్ కపూర్ ప్రస్తుతం హిందీ, తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. తాజాగా ఇలా ఓన్లీ టాప్ షర్ట్‌తో హాట్ హాట్ ఫోటోషూట్ చేసింది సీరత్.