Home » Seethanagaram
దక్షిణాదిలో ఏపీ రాష్ట్రంలోనే నిరుద్యోగం ఎక్కువగా ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కరోనా కారణంగా సుమారు కోటి మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారని తెలపారు.
దళిత యువకుడికి గుండు కొట్టించిన ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆదేశించారు. వెంటనే స్పందించిన డీజీపీ…యువకుడిపై అనుచితంగా ప్రవర్తించిన ఎస్ఐ ఫిరోజ్ షాతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్ల�