Home » Seeti Maar
సిటీ మార్ సాంగ్ కు సల్మాన్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సాంగ్ కు వైద్యులు చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకొంటోంది.
తన ఫ్యాన్స్, మూవీ లవర్స్ కోసం ఈ ఏడాది ఈద్ ట్రీట్ రెడీ చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్.. ‘వాంటెడ్’, ‘దబాంగ్ 3’ సినిమాల తర్వాత సల్మాన్, ప్రభుదేవా కాంబినేషన్లో వస్తున్న ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్.. ‘రాధే’ – యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్..